KMR: నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు పంపిణి చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ సర్కార్ పాలనలో నిరుపేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


