ADB: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన షార్ట్ సర్క్యూట్ ప్రమాద ఘటనను ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ తో కలిసి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌తో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: బొజ్జు పటేల్


