NRML: భైంసా మండలం మాటెగావ్–కొరడి శ్రీ గణనాథుడిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. కొరడి గణనాథుడిపై భక్తులకు ఎంతో విశ్వాసం ఉందని, పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని అన్నారు. ఆలయ అభివృద్ధికి మరిన్ని వసతులు కావాలని అన్నారు.
తెలంగాణ
కొరడి గణనాథుడిని దర్శించుకున్న మాజీ మంత్రి


