BHPL: భూపాలపల్లి ఏరియా హాస్పిటల్‌లో INTUC మహిళా అధ్యక్షురాలు శేషరత్నం ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శాసనసభలో ప్రస్తావించిన సింగరేణి కార్మికుల సమస్యలను వివరించారు. నర్సింగ్ సిబ్బంది హక్కుల కోసం INTUC కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో INTUC నాయకులు, ఆస్పత్రి ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ
సింగరేణి ఆస్పత్రి ఉద్యోగులతో INTUC సమావేశం


