హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి 200 మంది

AKP: సబ్బవరం మండలం తవ్వవానిపాలెంలో వైసీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ, పాల సంఘం అధ్యక్షులతో పాటు పలువురు నాయకులు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. టీడీపీ ఇన్‌చార్జ్ గండి బాబ్జి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బత్తుల తాతయ్య బాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.