హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ KNRలోని క్రీడా పాఠశాలను తనిఖీ చేసిన జడ్జి యశ్వంత్ సింగ్
★ సూర్యనగర్‌లో రూ. 2.25 లక్షలకు వినాయక లడ్డూ వేలం
★ ఎండపల్లిలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
★ జిల్లాలో భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు