అన్నమయ్య: పెద్దమండ్యం మండలంలో జలజీవన్ మిషన్ పనుల సందర్భంగా పొలాల్లో నిలిచిపోయిన రాళ్లను తొలగించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. పైప్‌లైన్ పనుల కోసం చేసిన బ్లాస్టింగ్ వల్ల వచ్చిన రాళ్లను పనుల అనంతరం తొలగిస్తామని అధికారులు చెప్పారన్నారు. అయితే అవి ఇంకా పొలాల్లోనే ఉన్నందున సాగు చేసుకోవడానికి కొంత ఇబ్బందిగా ఉందని రైతులు తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాళ్లు తొలగించాలని రైతుల విజ్ఞప్తి


