హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుల్తానాబాద్ పీఎస్‌లో సీపీ తనిఖీ

PDPL: సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌ను రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం తనిఖీ చేశారు. కేసులు, రికార్డుల నిర్వహణ, నేరాల నియంత్రణపై ఆరా తీశారు. 5ఎస్ విధానంతో స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు.