హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా రంగరాయ ప్రసాద్ జన్మదిన వేడుకలు

MDCL: నిజాంపేట్ సర్కిల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వాకలపూడి రంగరాయ ప్రసాద్ జన్మదిన వేడుకలు నిజాంపేట్ హిల్ కౌంటీలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.