హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజనం అందించాలి'

ASF: పెంచికల్ పేట్ మండలం ఎర్రగుంటలో గల మండల ప్రాథమిక పరిషత్ పాఠశాలను సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ ఇవాళ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాటలను భోదించాలని, విద్యార్థులు వంద శాతం హాజరు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువతో కూడిన అందించాలని సూచించారు.