హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పమిడిముక్కలలో ఈనెల 25న డీవార్మింగ్ డే కార్యక్రమం
★ జిల్లా వ్యాప్తంగా త్వరలో ఆర్టీసీకి 1,550 నూతన బస్సులు: RTC ఛైర్మన్ నారాయణరావు
★ అవనిగడ్డలో నిమజ్జన ఉత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్
★ గుడివాడలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు