హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

NZB: ధర్‌పల్లి మండలం దుబ్బాక గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను గురువారం ఉపసర్పంచ్ కోతి శేఖర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోపాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.