NGKL: చిన్నారుల విద్యాభ్యాసానికి ప్రీ ప్రైమరీ దశ ఎంతో కీలకమని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. గురువారం వంగూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రీ ప్రైమరీ తరగతులను సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి పరిశీలించారు. ఆటలు, కథలు, పాటలు, చిత్రాల ద్వారా చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
ప్రీ ప్రైమరీ విద్యపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్


