హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలో యాదగిరిగుట్ట పోస్టర్ ఆవిష్కరణ

BHPL: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ‘చలో యాదగిరిగుట్ట’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 27న యాదగిరిగుట్టలో ఫోరం 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యమకారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.