NTR: తిరువూరు (M) చింతలపాడులో సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఇవాళ కలెక్టర్ జలక్ష్మీశ గురువారం తెలిపారు. ఈదురుగాలులకు సుమారు 70 ఇళ్లు దెబ్బతిన్నాయని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 8 నంచి 10 మంది గాయపడగా ఇద్దరిని విజయవాడ GGHకు తరలించినట్లు తెలిపారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, కాలువలు, నదుల వద్దకు వెళ్లొద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఈదురుగాలుల బీభత్సం.. 70 ఇళ్లు ధ్వంసం


