సిద్దిపేటలోని ఇందిరమ్మ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకుని సునంద అనే ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య చేసుకుంది. భర్త వేరేవాళ్లతో తిరుగుతున్నాడని ఇటీవల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ కలహాలతోనే మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ
ఉరేసుకుని ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య


