హైదరాబాద్: 28°C
తెలంగాణ

దానం నాగేందర్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

HYD: తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దానం పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పునిచ్చింది.