హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదల సంక్షేమానికి పాచ్చిరాం చేసిన సేవలు మరువలేనివి'

ADB: జైనథ్ మండలంలోని పెండలవాడ గ్రామానికి చెందిన CPI సీనియర్ నేత బహునే పాచ్చిరాం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న CPI రాష్ట్ర సమితి సభ్యులు విలాస్, జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ ఆయన కుటుంబ సభ్యులను ఇవాళ పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పేదల సంక్షేమానికి పాచ్చిరాం చేసిన సేవలు మరువలేనివని నాయకులు పేర్కొన్నారు.