BDK: ములకలపల్లి మండలం రాజుపేట శివారులో కూలిన వంతెనను గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. వంతెన పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు నిధులు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే స్థానికులకు హామీ ఇచ్చారు.
తెలంగాణ
కూలిన వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే జారే


