హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి తుమ్మల
★ ఎర్రుపాలెంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు వాగు
★ జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: కలెక్టర్ దివాకర
★ జిల్లాలో ఇంటర్ ప్రవేశాలకు ఎల్లుండే చివరి తేదీ: DIEO రవిబాబు