హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ జిల్లాలో వాయుగుండం నేపథ్యంలోవిద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష
➢ విశాఖలోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌-12లో భారీ కొండచిలువ కలకలం
➢ కార్పెంటర్ కాలనీలో రేకుల షెడ్డు కూలి నలుగురికి గాయాలు
➢ ఈనెల 29న వాణిజ్య సముదాయాల్లోని దుకాణాలకు వేలం పాట: జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు