హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRPT: భారీ వర్షాల నేపథ్యంలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని హుజూర్‌నగర్‌ సీఐ చరమంద రాజు సూచించారు. భారీ వర్షాల కారణంగా నీటిమట్టం పెరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరే పరిస్థితి ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు.