VKB: జిల్లాకే తలమానికంగా నిలిచిన కోట్‌పల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు అలుగు నుంచి నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది. దీంతో ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టు పరిసరాలు సందర్శకులతో సందడిగా మారాయి.
తెలంగాణ
జలకళతో కళకళలాడుతున్న కోటిపల్లి ప్రాజెక్టు


