హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి

NGKL: తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. గురువారం వంగూరు, పోల్కంపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న పాఠశాల భవన నిర్మాణ పనులను సబ్‌ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.నాణ్యతా ప్రమాణాలలో రాజీ పడొద్దని వేగంగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.