హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన

JGL:పెగడపల్లి మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట ఇవాళ ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, జీవో 25ను రద్దు చేయాలని ఎసీటీయూ నాయకులు డిమాండ్ చేశారు. బోధనేతర పనులు తగ్గించాలని, ఉపాధ్యాయులపై తనిఖీలు తగ్గించాలని కోరుతూ పాఠశాల సముదాయ శిక్షణ కార్యక్రమంలో నిరసన తెలిపారు.