హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.40.66 లక్షల CMRF అందజేత

BPT: వేమూరు నియోజకవర్గంలోని 45 గ్రామాలకు చెందిన 83 మంది బాధితులకు రూ.40,66,285 CMRF రీయింబర్స్‌మెంట్‌ మంజూరైంది. చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గురువారం వాటిని అందించారు. అనంతరం ఆయనకు వారు ధన్యవాదాలు తెలిపారు.