ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని కమిషనర్ వెంకటరమణ తెలిపారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ రోడ్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నిరంతర క్షేత్రస్థాయి స్థాయిలో పనిచేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వర్షాలతో అప్రమత్తంగా ఉన్నాం: కమిషనర్


