KRNL: పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే శ్యాం బాబు ముఖ్య అతిథిగా గురువారం హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజ సేవలో పాల్గొని, సేవా భావాన్ని పెంచుకోవాలని సూచించారు. యువత విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి పెంచుకోవాలి: ఎమ్మెల్యే


