KNR: చిగురుమామిడి మండలం పీచుపల్లి–ముల్కనూర్ ప్రధాన రహదారిపై రాత్రి కురిసిన వర్షానికి చెట్టు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డుకు అడ్డంగా చెట్టు.. రాకపోకలకు అంతరాయం


