PPM: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డా. రంగుముద్రి శివ నరేంద్ర నాయుడు కోరారు. గురువారం బలిజిపేటలో మాట్లాడుతూ.. రైతులు పంటలను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనికోరారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులు అప్రమత్తంగా ఉండాలి'


