హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాచుపల్లి బీజేపీ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి

MDCL: బాచుపల్లి 274వ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలిగా ఇటీవల నియమితులైన మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావును మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు అభినందనలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని విజయలక్ష్మి తెలిపారు.