NLG: దామరచర్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరికాసేపట్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి థర్మల్ ప్లాంట్ సందర్శన చేయనున్నారు. దీంతో ప్లాంట్‌కు సమీపంలో బారికేడ్లు పెట్టి బీఆర్‌ఎస్ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలంటూ BRS నేతలు ధర్నాలు చేస్తున్నారు. ధర్నాతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ
VIDEO: యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద పోలీసుల మోహరింపు.!


