హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ. 1,00,116 లకు వినాయకుడి లడ్డు వేలం

MNCL: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ శ్రీ బాల వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుని నిమజ్జన సందర్భంగా నిర్వహించిన వేలంలో అధిక ధరకు లడ్డు సొంతం చేసుకున్నారు భక్తురాలు గడ్డం లక్ష్మి. నవరాత్రుల పాటు పూజలందుకున్న లడ్డూను భక్తుల సమక్షంలో వేలం వేయగా గడ్డం లక్ష్మి కుటుంబ సభ్యులు రూ.1,00,116/-లకు దక్కించుకున్నారు.