హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్ ఫస్టియర్‌లో స్పాట్ అడ్మిషన్స్

SRD: జిల్లాలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఖాళీ సీట్లకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు RCO నాగార్జునరావు గురువారం తెలిపారు. టెన్త్‌లో ఉత్తీర్ణులైన బాల బాలికలు సెప్టెంబర్ 24, 25, 26 తేదీలలో సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను నేరుగా సంప్రదించి, ఖాళీ ఉన్న గ్రూపులలో ప్రవేశాలు పొందవచ్చని సూచించారు.