SKLM: టెక్కలి మండల పరిధిలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థి శివ కుటుంబాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పరామర్శించారు. మెలియాపుట్టి మండల కేంద్రంలోని శివ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. నలుగురు విద్యార్థుల మృతి తీవ్ర విషాద కరమని MLA అన్నారు. శివ కుటుంబానికి టీడీపీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది'


