AKP: మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం సెప్టెంబర్ 23తో ముగియడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గొలుగొండ మండల ప్రత్యేక అధికారిగా జిల్లా సంవర్ధక శాఖ అధికారి కేవీఎల్‌ఎన్. స్వామి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఉలబాల శ్రీనివాస్ స్వాగతం పలికారు. తుఫాను పరిస్థితులపై అధికారులతో సమీక్షించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గొలుగొండ మండల ప్రత్యేక అధికారిగా స్వామి


