NRML: దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీలత సాయన్న ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి పాల్గొన్నారు. ముందుగా వినాయకునికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్, సాయన్న, రామా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వేణుగోపాలచారి


