హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముందుస్తు చర్యలలో బాగంగా పోలీసు బందోబస్తు

VZM: భారీ వర్షాల కారణంగా తెర్లాం మండల పరిధిలో ఉన్న మంగళిగెడ్డ వర్షం నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ రహదారి ఆనుకోని ఉన్న తెర్లాం బొబ్బిలి రాకపోకలను తాత్కాలికంగా మూసివేసినట్లు ఎస్సై సాగర్ బాబు ఇవాళ తెలిపారు. ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందుస్తు చర్యలలో బాగంగా మంగళిగెడ్డ వద్ద సిబ్బందిని నియమించినట్లు ఆయన చెప్పారు.