హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా మర్రిపుట్టు బ్రిడ్జి..

ASR: హుకుంపేట మండలం గూడ పంచాయతీ మర్రిపుట్టు బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలతో ఇవాళ కాలువ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి వైపు వెళ్లవద్దని స్థానికులు విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జిని గూడ పంచాయతీ వైసీపీ అధ్యక్షులు కోటిబాబు, పెసా కమిటీ సభ్యులు అశోక్ కుమార్, అరుణ్, వైసీపీ నాయకులు మత్యరాజు, నగేష్  పరిశీలించారు.