హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్నా నేపథ్యంలో పోలీసుల బందోబస్తు

BDK: మణుగూరు మండలం, దమ్మక్కపేట బీటీపీఎస్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరగనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. డీఎస్పీ రవీంద్రరెడ్డి పర్యవేక్షణలో సీఐ నాగబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నా ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.