హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పంకజ్ కుమార్

మార్కాపురం జిల్లాకు తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా (ఐపీఎస్) గురువారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేసి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల మధ్య పంకజ్ కుమార్ మీనా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.