KMR: నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ శివారులో ప్రధాన రహదారిపై నూతనంగా నిర్మించనున్న కల్వర్టు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం, తనవంతుగా కృషి చేస్తున్నానని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్వర్టు నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.
తెలంగాణ
కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే


