హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల

W.G: ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 25 మద్యం దుకాణాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. భీమవరంలో 9, ఆకివీడు 6, నరసాపురం 3, తాడేపల్లిగూడెం 2, తణుకులో 5 షాపులకు ఈ నెల 24 నుంచి అక్టోబరు 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబరు 3న స్క్రూట్నీ చేసి, 5న కలెక్టరేట్లో డ్రా ద్వారా షాపులు కేటాయిస్తామని ఎక్సైజ్ అధికారి సుబ్బారావు తెలిపారు.