HYD: నగరంలో గణేశ్ నిమజ్జనంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 20,000 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. పర్యవేక్షణ కోసం 10వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లను వినియోగిస్తున్నారు. GHMC ఆధ్వర్యంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం వేలాది మంది సిబ్బందిని, సుమారు 280కి పైగా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు.
తెలంగాణ
నిమజ్జనంలో 20వేల మంది గస్తీ


