HNK: హన్మకొండ నయీంనగర్‌లో జయశ్రీ, తేజశ్రీలను మూడు రోజులుగా ఇంట్లో తాళం వేసి ఉంచారని కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలు ఆరోపించారు. ఇంటి సమస్య పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే తాళం తీసి బాధితులకు న్యాయం చేయాలని గురువారం కార్తికేయ, స్థానిక మహిళలు ఇంటి గెట్ ముందు కూర్చుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మూడు రోజులుగా ఇంటికి తాళం


