హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమ్‌గల్‌లో బీటీ రోడ్డు పనులు ప్రారంభం

NZB: భీమ్‌గల్ పట్టణంలోని రెండో వార్డులో పీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోదిరే నాగమణి ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో రెండో వార్డు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.