అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లె మండలం బి.ఏ. నాగిరెడ్డిపల్లెలో జయరామిరెడ్డి దశదిన కర్మకాండ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. జయరామిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయరామిరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
దశదిన కర్మలో పాల్గొన్న వైసీపీ నేత


