SDPT: సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్, ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసు సిబ్బందితో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వారి క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఈ సందర్భంగా రైన్‌కోట్లను పంపిణీ చేశారు.
తెలంగాణ
పోలీస్ సిబ్బందితో సీపీ ముఖాముఖి సమావేశం


