SRPT: తుంగతుర్తిలోని వెలుగుపల్లి రోడ్డులో ఉన్న (పెచ్చురు) పెద్ద చెరువు రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అలుగు పోస్తుంది. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి పెద్ద చెరువు కింద వ్యవసాయం సాగు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నీళ్లు చేరి అలుగుపోస్తుండడంతో రైతులు, ప్రజలు చెరువును చూసేందుకు తరలి వెళ్లారు.
తెలంగాణ
VIDEO: తుంగతుర్తిలో అలుగు పోస్తున్న పెద్ద చెరువు


