హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వెంకటగిరిలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు రూ.9.17 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 59 మందికి రూ.62.22 లక్షల సీఎంఆర్‌ఎఫ్ నిధులు విడుదలైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.